తెలుగు వార్తలు » Tdp MP Rayapati Sambasiva Rao Praises CM YS Jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన తీరు బావుందని మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం జగన్ పాలన పై స్పందించారు. నవరత్నాల పథకం చాలా మంచి కార్యక్రమమని అన్నారు. కేంద్రం సహకరిస్తే ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని పేర్కొన