తెలుగు వార్తలు » TDP MP Galla Jayadev Fires
గల్లా జయదేవ్.. మోస్ట్ పాపులర్ పార్లమెంట్‌మెంబర్. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. గొంతెత్తి తన గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రధాన మంత్రిని సైతం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంబోధించిన వ్యక్తి, ఆయన. తాజా.. ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి విజయవంతంగా.. గెలుపొందారు. అలాంటి.. జయదేవ్‌కు స్థానికంగా.. ఓ అధికారి �