తెలుగు వార్తలు » TDP MLC rajendra Prasad
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లంచాలకు కాపీ రైట్ వైఎస్ జగన్‌దే అని విమర్శించారు. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను అని మాట్లాడటం కంటే.. నేను ఉన్నాను.. నేను తిన్నాను అంటే బావుంటుంది’’ అని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా భ్రమలో బతకడం మానుకోవాలని రాజేంద్రప్రసాద్ హితవుచెప్పార