తెలుగు వార్తలు » TDP MLC Pothula Sunitha to Join YSRCP
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆమె సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన ఆమె.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఈ మంగళవారం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్�