తెలుగు వార్తలు » TDP MLAs protest against cancellation of alleged government order over media in Andhra Assembly
ఏపీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు సహనం కోల్పోయారు. చీఫ్ మార్షల్‌పై “బాస్ట..” అనే పదాన్ని ఉపయోగించారు. మీడియాపై నియంత్రణ విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేసేందుకుగాను చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చార