తెలుగు వార్తలు » TDP MLA Ramakrishnareddy
అవినీతి నీదా... నాదా తేల్చుకోవడానికి ఆలయాన్నే వేదికగా చేసుకున్నారు. బిక్కవోలు గణపతి ఆలయం రాజకీయ సవాళ్లకు కేంద్రమైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దంపతులతో సహా గుడికి వచ్చి ప్రమాణాలు చేశారు.