తెలుగు వార్తలు » TDP MLA Nimmala Ramanaidu Caught Tahsildar Legs Over Pensions Issue
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్నారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అందులో కూడా కాస్త గట్టిగా మాట్లాగల్గినవారు, పార్టీ వాయిస్‌ను జనాల్లోకి తీసుకువెళ్లేవారు చాలా తక్కువమంది ఉన్నారు. కాస్త సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి కావడంతో నిమ్మల రామానాయుడు ఆ 21 మందిలో క