తెలుగు వార్తలు » TDP MLA likely to join YSRCP
ఏపీలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో.. ఆ పార్టీకి కౌంటర్‌గా వైఎస్ జగన్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలెట్టింది. మొన్నటివరకు ఇతర పార్టీల్లో పదవిలో లేని సీనియర్లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు పదవిలో ఉన్న వారిని తమ పార