తెలుగు వార్తలు » Tdp Mla Bendalam Ashok Latest
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ శాసనసభ్యుడు బెందాళం అశోక్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి ప్రకాష్ తుదిశ్వాస విడిచారు.