తెలుగు వార్తలు » TDP MLA Achennayudu
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడావేడీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీరంటే మీరంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏమీ తెలియని మంత్రి అనిల్.. చంద్రబాబుకు పాఠాలు చెబుత�
ఐదేళ్లలో తాము ఏం చేశామో.. ఏ గ్రామానికైనా వెళ్లి చూడండి అంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు సమర్థవంతమైన పాలన చేశామని పేర్కొన్నారు. 2014లో 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నామని తెలిపారు. పో