తెలుగు వార్తలు » TDP minister Acchenna
ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆయన సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి బొత్స వ్యాఖ్యల్ని పట్ట�