తెలుగు వార్తలు » tdp merger into bjp
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంపర్ ఆఫర్ ఇచ్చింది. “టిడిపిని బిజెపిలో విలీనం చేసే ఉద్దేశం వుంటే చెప్పండి.. అమిత్ షాతో మాట్లాడి సెట్ చేస్తానన్నారు” బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు. టిడిపికి ఇపుడు రాజ్యసభాపక్షం లేదు.. లోక్ సభ సభ్యులు ముగ్