తెలుగు వార్తలు » tdp meeting in amaravati
శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు ఏ అంశాలను లేవనెత్తాలో సమాలోచన చేసుకుంటున్నారు.