తెలుగు వార్తలు » tdp majority in council
ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం కార్యరూపం ఇవ్వనున్నారా? వాడీవేడీగా జరుగుతున్న అసెంబ్లీ స్పెషల్ సెషన్ సందర్బంగా లాబీల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చకు కొనసాగింపుగా.. మండలి రద్దు సాధ్యాసాధ్యాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దుపై అసెంబ్లీలో సాధారణ మ�