తెలుగు వార్తలు » TDP Mahanadu
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పార్టీ నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు..
మహానాడు.. టీడీపీకి పెద్ద పండుగ ఇది. ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంతకోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా... ఈసారి మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయింది. ఆయన ఏపీకి వచ్చేందుకు.. డీజీపీ అనుమతివ్వడంతో ఇవాళ ఉదయం పదిగంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి