తెలుగు వార్తలు » TDP LP
ఉదయం 9.30గంటలకు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనమండలి రద్దు, సెలెక్ట్ కమిటీ.. శాసనసభలో జరిగే పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. భేటీ అనంతరం.. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా.. ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఇవాళ జరిగే శాసనసభకు హా�