తెలుగు వార్తలు » tdp leaders proceeding with difirmation cases
మూడు రాజధానుల ప్రస్తావన ఏమో గానీ ఇపుడు ఏపీలో పరువునష్టం దావాలు హోరెత్తిస్తున్నాయి. రాజధాని ఏరియాలో భూములు మీరు కొన్నారంటే మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతలు వాదులాడుకుంటున్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నే