తెలుగు వార్తలు » tdp leaders met pavan kalyan
ఏపీలో ఇసుక రాజకీయం దుమారం రేపుతోంది. ఇసుక కొరతపై ఆందోళనను పీక్ లెవెల్‌కు తీసుకువెళ్ళేందుకు టిడిపి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఆల్‌రెడీ ఇసుక అంశంపై విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన పార్టీ ప్రభుత్వంపై మాటల యుద్దం చేస్తోంది. ఓ దశలో ఇసుక ఆధారిత ఆరోపణలు కాస్తా.. ముఖ్యమంత్రి జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య వ్యక�