తెలుగు వార్తలు » tdp leaders link
ఏపీలో ఇసుక రగడ తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాధినేత జగన్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో జరిగిన ఇసుక అక్రమాలను పూర్తిగా అరికట్టే వరకు ఆగేది లేదని జగన్ చాటుతున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలో 12 గంటల నిరాహా