తెలుగు వార్తలు » TDP Leaders Complaint
ఏపీలో డ్రోన్ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. కృష్ణా నది కరకట్ట మీద ఉన్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పరిసరాలను డ్రోన్లతో విజువల్స్ తీయడం వివాదంగా మారింది. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న చంద్రబాబు భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయా�