తెలుగు వార్తలు » tdp leaders attacking subbareddy
టీటీడీ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వై.వి.సుబ్బారెడ్డి లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనాలకు దూరమైన తిరుమలేశున్ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో వై.వి.సుబ్బారెడ్డి వైఖరిని ఎండగడుతూ...