తెలుగు వార్తలు » tdp leaders approached court
పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజును భూవివాదం వెంటాడుతోంది. తన నియోజకవర్గ పరిధిలో 8 ఎకరాల చెరువును ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. చెరువు గర్భాన్ని తవ్వేస్తూ జేసీబీతో చదును చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మండిపడుతున్నారు. అయ�