తెలుగు వార్తలు » TDP leader Surendra Babu
శ్రీలంక కొలంబో ఉగ్రదాడిలో గాయపడ్డ అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత సురేంద్రబాబు స్వస్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అయిన అమిలినేని సురేంద్రబాబు కొలంబోలోని షాంగ్రిలా హోటల్‌లో బస చేసిన సమయంలో పేలుడు జరిగింది. పేలుడులో సురేంద్రబాబుతో రాజగోపాల్, దేవినేని వెంకటేశ్, మహీధర్ రెడ్డిలకు కూడా గాయ