తెలుగు వార్తలు » TDP leader Subbarao of Kolimigundla Mandal in Kurnool district was brutally murdered by his opponents
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల మండలానికి చెందిన టిడిపి నాయకుడు మంజుల సుబ్బారావును ప్రత్యర్థులు అతి కిరాతకంగా అంతమొందించారు. రాళ్లతో కొట్టి, వేటకొడవళ్లతో తల నరికి హతమార్చారు. పక్కా ప్లాన్‌తో రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. సుబ్బారావు ఓ షాపు వద్ద టీ తాగుతూ ఉండగా.. విచక్షణారహితం