తెలుగు వార్తలు » Tdp Leader Rayapati Sambasiva Rao To Join Bjp
ఆపరేషన్ టీడీపీ అంటూ ఏపీలో కలకలం రేపుతోంది బీజేపీ. ఆషాఢం పోనీ.. అసలు సినిమా చూపిస్తాం అంటూ తెలుగు తమ్ముళ్ళలో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. ఇందులో భాగంగానే ఏపీకి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారట. ఇంకేముంది? ఏపీలో కాషాయ కండువాలు తమ జోరు పె�