తెలుగు వార్తలు » TDP leader Rayapati
గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు.