తెలుగు వార్తలు » TDP Leader Muppalla Satyanarayana injured in Road Accident at Eluru
ఏలూరు కుక్కునూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో.. టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పాల సత్యనారాయణ కారు కల్వర్డును ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. ముప్పాల సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు.. ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్‌కి తరలించార