తెలుగు వార్తలు » TDP Leader May Join YSRCP
Another Shock To Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కోవలో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మా�