తెలుగు వార్తలు » TDP Leader Kuna Ravi Kumar Latest News
శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్‌లో ఆమదాలవలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఫోన్‌లో దుర్భాషలాడుతూ బెదిరించారని… బదిలీపై వెళ్లిన తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు. తహసీల్దార్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు శ్రీకా�