తెలుగు వార్తలు » TDP Leader Jc prabhakar reddy main follower Rashid deceased
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రషీద్ మృతి చెందాడు. ఆదివారం అనారోగ్యంతో ఆయన కన్నుమూశాడు. కాగా 2018 డిసెంబర్ 30న రషీద్‌ను అరెస్ట్ చేసేందుకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన అప్పటి సీఐ హమీద్ కాన్ తన సిబ్బందితో కలిసి...