తెలుగు వార్తలు » TDP Leader JC Diwakar Reddy Slams CM Jagan
అనంతపురం టీడీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీసుల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల జరిగిన టీడీపీ కార్యకర్తల మీటింగ్‌లో జేసీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులను కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జేసీ..తమ గవర్నమెంట్ వచ్చాక బూట్ల�