తెలుగు వార్తలు » tdp leader in silence
మాజీ మంత్రి సుజయరంగారావు కొంత కాలంగా మౌనం పాటిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా? లేక పార్టీ మారతారా అన్న విషయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.