తెలుగు వార్తలు » TDP Leader Devender Goud
ఒకప్పటి తెదేపా సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను ఆయన నివాసంలో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్దల నుంచి మద్దతు తీసుకుంటే తెరాసను ఓడించడం సునాయాసం అవుతుందన్నారు. అందులో భాగంగానే ప్�