తెలుగు వార్తలు » TDP Leader Chintamaneni Prabhakar is absconding
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన ఎట్రాసిటీ కేసు మరో మలుపు తిరిగింది. జోసఫ్ అనే వ్యక్తిని చింతమనేని కులం పేరుతో దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు.. ఫిర్యాదు దారుడు, గ్రామస్తులతో మాట్లాడిన ఆడియో సంభాషణను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజును కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలను ఆ�