తెలుగు వార్తలు » Tdp Future plans
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్..పార్టీ యువనేతలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈ లంచ్ మీట్ సాగింది. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.