తెలుగు వార్తలు » TDP founder
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పరిపాలన దక్షతతో పాటు సినీ రంగంలో ఎన్టీఆర్ కనబరిచిన �
ఎన్టీఆర్.. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు. సినీ రంగమే కాదు.. రాజకీయ నాయకుడిగా ప్రజల ఆదరభిమానాన్ని పొందిన నేత. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఆయన జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఎన్టీఆర్