తెలుగు వార్తలు » tdp fire brand antha
గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఫైర్‌బ్రాండ్‌గా చక్రం తిప్పిన మహిళా నేత వంగలపూడి అనిత. విశాఖ జిల్లా పాయకరావుపేట స్ధానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా 2014లో పోటీచేసి గెలిచిన ఈమె.. అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ మహిళా నేత రోజాపై అసెంబ్లీలో చేస�