తెలుగు వార్తలు » tdp finding fault with jagan
ఏపీలో కియా మోటర్స్ తరలింపు అంశం కాక రేపుతోంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా కార్ల తయారీ కంపెనీ త్వరలో తమిళనాడుకు తరలిపోతోందంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంతో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు..కియా మోటార్ల కంపెనీ తరలిపో�