తెలుగు వార్తలు » TDP Election Manifesto
సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టోపై టీడీపీ కసరత్తు చేస్తోంది. 2 పండగలకు 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే పండగలన్నింటికీ సిలిండర్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతకుముందే ప్రకటించారు. సాగుకు 12 గంటల కరెంట్, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వాలనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని న