అమరావతి: రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌కు ఉండవల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండవల్లిలో పర్యటించిన ఆయనకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించారు. భూసేకరణలో భాగంగా తమ పొలాలను బలవంతంగా లాక్కున్నారని.. అంతేకాకుండా తమ ఇళ్లు కూడా లాక్కోవడానికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద�
గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదనందిపాడు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు… జగన్, కేసీఆర్, మోదీలపై విరుచుకుపడ్డారు. జగన్‌పై కేసులున్నాయని.. మోదీ, కేసీఆర్ ఏమి చెబితే.. అది జగన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు కొట్టేసిన కేసులను తిరగదోడుతున్నారని, కావాలనే తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వ�
విశాఖ: విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచారం సభలో ముగ్గురు సీఎంలు పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇక ఈ సభ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల మ�
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రచారాల్లో పాల్గొంటూ ఒకరి పై ఒకరు మాటల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో మోడీ చేసిన వ్యాఖ్యలపై