తెలుగు వార్తలు » TDP Decides Not To Attend Assembly On Monday
ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలు నేపథ్యంలో టీడీఎల్పీ భేటీని ఏర్పాటు చేశారు. సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించారు. అయితే ఇదే సమయంలో 5గురు ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలు బాబుకు షాక్ ఇచ్చారు. వ్యక్తిగత, అనారోగ్య కారణాల వల్ల భేటీ