తెలుగు వార్తలు » Tdp Crisis
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. 2014 ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లో సత్తాచాటిన ఆ పార్టీ..ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవడమే కష్టతరంగా మారింది. జగన్ వేవ్ ముందు అపర రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు పాచికలు కూడా పారలేదు. దీంతో ఎన్నడూ లేని ఊహించని పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చింది. జగన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో ఉన్న క