తెలుగు వార్తలు » TDP Chief Chandrababu Naidu slams YS Jagan 100 days rule
వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏదైనా వంద రోజుల్లో ఓ దశాదిశ ఏర్పాటు చేసుకుంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో అప్రతిష్టపాలై ప్రజల్లో చులకనైందని చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన జిల్లా తెదేపా విస్త్రృతస్థాయ�