తెలుగు వార్తలు » TDP Candidate Nara Lokesh
తనను ఓడించేందుకు కేసీఆర్ రూ.200కోట్లు పంపారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమే ధ్యేయంగా జగన్, షర్మిల, మోహన్ బాబు, లక్ష్మీ పార్వతి, ఆర్. కృష్ణయ్య సహా పలువురు నేతలు మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరెన్ని చేసినా.. తనను ఎవరూ ఓడించలేరని ఈ సందర్భంగా లోకేశ్ పేర్కొన్నారు. జగన్ జ