తెలుగు వార్తలు » tdp campaign on new go
అమరావతి రాజధాని పరిధిలో పేదలకు ఇవ్వతలపెట్టిన ఫ్లాట్లపైనా, అందుకోసం జారీ చేసిన జీవో నెంబర్ 107పైనా తెలుగుదేశం పార్టీ భారీ ప్రచారానికి సిద్దమవుతోంది. ఇందుకోసం మూడురోజుల స్పెషల్ యాక్షన్ ప్లాన్‌ని చంద్రబాబు ఖరారు చేశారు.