తెలుగు వార్తలు » Tdp And Ysrcp War Of Words On Marshals Issue In Ap Assembly
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తనను అసెంబ్లీలోనికి అనుమతించకోపోతేనే కాస్త గట్టిగానే మాట్లాడాను తప్ప, తప్పుగా మాట్లాడలేదని చంద్రబాబు తెలిపారు. “బాస్ట..” అనే పదాన్ని తాను వినియోగించలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో తనను ఉరి తియ్యాలి , చిన్న మెదడు చితికింది లాంటి చాలా పదాలను వైసీపీ నేతలు ఉపయోగించారని తెలిపారు. ఎందుకు