తెలుగు వార్తలు » TDP And AP Government Notices
గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి సంబంధించి భూకేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.