తెలుగు వార్తలు » TDP alleges
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. అధికార వైసీపీ నేతలే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. రైతుల పేరిట బినామీ పేర్లతో ధాన్యం విక్రయాలు సాగించిందని టీడీపీ అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.