తెలుగు వార్తలు » TDLP Leader
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి టీడీఎల్పీ భేటీ అయ్యింది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన ఈ భేటీలో టీడీపీఎల్పీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. చంద్రబాబు నాయకత్వంపై కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలంతా విశ్వాసం వ్యక్త�
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి టీడీఎల్పీ భేటీ అవుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరుగుతున్న ఈ భేటీలో టీడీపీఎల్పీ నేత ఎవరు అనేది తేలనుంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారా..? లేక వేరే వారికి అవకాశం కల్పిస్తారా..? అనేది తేలిపోతుంది. అంతేకాకుండా ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది ఈ స�