తెలుగు వార్తలు » Tchap
ప్రతిదానికి అమెరికాపై ఆధారపడకూడదని నిర్ణయించింది కేంద్రం. ఇప్పటి వరకు అమెరికాతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడాల్సి వస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన పాత్ర పోషిస్తున్న అమెరికాకు ఎదురుచెప్పలేని పరిస్థితి. ఇప్పటికే చైనా,ఇరాన్‌తో వాణిజ్య పరమైన ఆంక్షలతో వణుకు పుట్టిస్తున్న అమెరికాతో మనకు ఎప్పటికైనా ఇబ్బందుల